కృష్ణా: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఇవాళ పోరంకి TDP కార్యాలయంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద తాడిగడప మున్సిపాలిటీ, పెనమలూరు మండల పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన పక్కా గృహాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కె.శివప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు ఇళ్ల పత్రాల అందజేత


