VSP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని ఈ మేరకు ఆయన భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే


