హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ జంటను కాపాడిన శక్తి టీమ్

SKLM: ఆమదాలవలసలో పురుగుల మందు డబ్బాతో ఇద్దరు ప్రేమికులు కనిపించడం కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న శక్తి టీమ్ సభ్యురాలు అమ్మాజీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పిలిపించి, ప్రేమికులను సురక్షితంగా వారికి అప్పగించారు.