హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

GDWL: ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం గద్వాల్ జిల్లా కలెక్టరేట్లో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు నిబంధనల ప్రకారం అవార్డు పాస్ చేసి ముందుకెళ్లాలన్నారు.