హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్‌పీవీ టీకాపై విద్యార్థినులకు అవగాహన

RR: షాద్‌నగర్ ప్రభుత్వ కుంట హైస్కూల్‌లో విద్యార్థినులకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణపై హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ దినేష్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 14–15 ఏళ్ల బాలికలకు టీకా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం 20 మంది విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందించారు.