SRCL: వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థినీ, విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాగులు అందించిన ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు ఉచిత బ్యాగుల పంపిణీ


