MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు, కుంకుమార్చనలు చేశారు. ఉత్సవాలు ముగియడంతో బుధవారం గ్రామంలోని సుమారు పది వినాయక విగ్రహాలను అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తరలించి నిమజ్జనం చేశారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా గణేష్ నిమజ్జనాలు


