హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అధ్యక్షురాలిగా గంగా సౌజన్య రూపేష్

MDK: జిల్లా బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధ్యక్షురాలిగా గంగా సౌజన్య రూపేష్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.