SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి 84 రోజుల్లో రూ.16,71,537 హుండీ ఆదాయం సమకూరినట్లు ఈవో రంగాచారి తెలిపారు. సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ గురుభద్రమ్మ పర్యవేక్షణలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భ్రమరాంబిక, శివకేశవ సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
నాచగిరి హుండీ ఆదాయం లెక్కింపు


