హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డులో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వివరాలను 28, 29 తేదీల్లో దోస్త్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తామని ఆమె పేర్కొన్నారు. అవకాశవాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.