హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి చెరువు, ఆలేరు పరిధిలోని చెరువుల వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్, భద్రత, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు