NRPT: జిల్లాలో గణేష్ నిమజ్జనానికి ఎస్పీ డాక్టర్ వినీత్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కోసం 800 మంది పోలీసులను మోహరించారు. జిల్లాలోని 1,728 గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ కోరారు.
తెలంగాణ
డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ


