VKB: జిల్లాలో వర్షాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. జలుబు, జ్వరంతో ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య లోపాల కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దోమల నివారణకు మందు పిచికారీ, పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న వైరల్ జ్వరాలు


