ASF: జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం GGHలోని DEIC భవనంలో మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. GGH సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలు, మందులు అందించారు.
తెలంగాణ
ఆసిఫాబాద్‌లో మెగా ఆయుర్వేద వైద్య శిబిరం


