MBNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అధిష్టానం ఇంఛార్జులను నియమించింది. ఇందులో భాగంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యకు బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం, ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయి వ్యూహాలను పర్యవేక్షించేందుకు ఈ నియామకం జరిగినట్లు తెలిస్తోంది.
తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ ఇంఛార్జ్‌గా కొమురయ్య


