హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుపై దాడి.. ఎస్పీకి వినతి

GDWL: గద్వాలలో విలేకరి నర్సింహులుపై జరిగిన దాడిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన అనంతరం, ఎస్పీని కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.