హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

SDPT: కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామంలో మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.