హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ మహిళలకు ఉపాధి శిక్షణ

WNP: నవజాత శిశువులు, బాలింతల సంరక్షణ కోసం గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అందించే జపా మైడ్స్‌ శిక్షణను వనపర్తి జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. SSC ఉత్తీర్ణులై, 18-50 సం.ల వయస్సు మహిళలు అర్హులన్నారు. ఉచిత శిక్షణ 20 రోజులు ఉంటుందని వివరాలకు వనపర్తి మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న RSETIలో సంప్రదించాలన్నారు.