హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలోకి దూసుకెళ్లిన లారీ

NLR: కావలి-వరికుంటపాడు జాతీయ రహదారి పనులు ఆగిపోవడంతో కలిగిరి టౌన్‌లో ప్రమాదాలు పెరిగాయి. బుధవారం ఓ పెట్రోల్ బంకు దగ్గర పాల లారీ ట్యాంకర్ అదుపుతప్పి కాలువ గుంతలోకి దూసుకెళ్లింది. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిలిచిన హైవే పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.