HNK: నడికుడ మండలం కంటాత్మకూర్‌లోని సాకిరేవు గుట్టకు మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల ప్రజలు బుధవారం హనుమకొండ-అంబాల-పరకాల రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సాకిరేవు గుట్ట ఆధారంగా సుమారు ఎనిమిది గ్రామాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. గుట్టపై పురాతన శివాలయం, పాటు చారిత్రక రాతి కళాఖండాలు రక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని రాస్తారోకో


