NZB: జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌ను కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం సందర్శించారు. ఐటీ టవర్ కేంద్రంగా కొనసాగుతున్న వివిధ కంపెనీల వివరాలను, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వినూత్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్ట్ అప్ కంపెనీలకు ఐటీ టవర్ చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఐటీ టవర్‌ను సందర్శించిన కలెక్టర్


