ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ రెండో స్థానానికి పడిపోయాడు. 737 రేటింగ్ పాయింట్లు సాధించిన అబ్రార్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో తొలిసారి అగ్రపీఠాన్ని దక్కించుకున్నాడు.
క్రీడలు
పాకిస్తాన్ స్పిన్నర్ సంచలనం


