ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. రేపు డర్బన్ వేదికగా SA, AUS మధ్య తొలి వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బరిలోకి దిగడం లేదని తెలుస్తోంది. WTC నేపథ్యంలో కేవలం టెస్టు సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటానని అతడు ఆసీస్ బోర్డుకు చెప్పినట్లు సమాచారం. దీనికి బోర్డు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
క్రీడలు
పాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయం


