హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: క్రికెట్‌లో వింత సీన్‌.. 

ఆస్ట్రేలియాలో దక్షిణ ఆస్ట్రేలియా, టాస్మేనియా మధ్య జరిగిన వన్డేలో వింత ఘటన చోటుచేసుకుంది. టాస్మేనియా స్పిన్నర్‌ మెక్‌మిలన్‌ భారీ వైడ్‌ వేయగా, వెదరాల్డ్‌ క్రీజ్‌ దాటి షాట్‌ ఆడి బంతిని బౌండరీకి పంపాడు. అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో ఫ్రీహిట్‌ లభించింది. అనంతరం వెదరాల్డ్‌ భారీ సిక్సర్‌ బాదడంతో వీడియో వైరల్‌గా మారింది.