ADB: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం జరుగుతుందని గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ కిషన్ అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు: రామ్ కిషన్


