హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్‌లో 'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమం

KKD: సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమంలో భాగంగా చెత్త నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెత్తను గ్రీన్, బ్లూ, రెడ్, బ్లాక్ రంగులుగా విభజించి, తడి చెత్తను ఎరువుగా వినియోగించుకోవచ్చని వివరించారు. ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా క్లాత్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు.