NZB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలన్నారు. 8,274 డబుల్ బెడ్ రూమ్‌లు పూర్తి కాగా ఇప్పటికే వాటిలో 6,713 ఇళ్ల కేటాయింపులు పూర్తయ్యాయన్నారు.
తెలంగాణ
'8,274 డబుల్ బెడ్ రూమ్‌లు పూర్తి'


