హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంట్రోల్ రూమ్‌ ఆకస్మికంగా తనిఖీ

VZM: భారీ వర్షాల నేపథ్యంలో వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జేసీ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించి, ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.