హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర బీజేపీ సహ ఇంఛార్జ్‌గా నిమాయకం

MBNR: తమిళనాడు రాష్ట్ర బీజేపీ సహ ఇంఛార్జ్‌గా జిల్లా ఎంపీ డీకే అరుణ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేయగా, తనకు అప్పగించిన బాధ్యతలపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ జాతీయ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఆమె తమిళనాడులో పార్టీ కార్యక్రమాల సమన్వయ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.