కర్నూలు కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణకు సంబంధించిన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాల నియంత్రణపై ఎన్‌కార్డ్ సమావేశం


