KRNL: కౌతాళం మండలం హల్వి మహంతేశ్వర స్వామి మఠం అభివృద్ధికి TDP మాజీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి రూ.2 లక్షల విరాళాన్ని ఇవాళ అందజేశారు. ఈ మొత్తాన్ని మఠాధిపతి అభినవ మహంతేశ్వర స్వామికి అందించారు. మఠాధిపతి తిక్కారెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు తిక్కారెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహంతేశ్వర స్వామి మఠం అభివృద్ధికి విరాళం


