KRNL: ఆదోని పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో 33 మంది లబ్ధిదారులకు రూ.17.10 లక్షల విలువైన CMRF చెక్కులను ఇవాళ పంపిణీ చేశారు. ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,064 మందికి సుమారు రూ.3 కోట్ల CMRF సాయం అందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
33 మందికి CMRF చెక్కుల పంపిణీ


