హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎమ్మార్పీఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి'

SDPT: జగదేవ్‌పూర్ మండల ఎమ్మార్పీఎస్‌-టీఎస్ నూతన కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా లింగారి చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేవులపల్లి రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలని కోరారు.