హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగన్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం

JGL: ఇటీవల మృతి చెందిన ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని వీఆర్‌హెచ్ పరామర్శించారు. జగన్ పిల్లల చదువుల కోసం తన తరఫున రూ.లక్ష, అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ మిత్రుల తరఫున మరో రూ.లక్ష కలిపి మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.