హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విశాఖ నేతలతో జగన్ సమావేశం

VSP: గ్రేటర్ విశాఖ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి అగ్రనాయకత్వం వరకు ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే, జిల్లాలోని తాగు నీటి సమస్యను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్లు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు.