TPT: చంద్రగిరి నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈ పార్కు, రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే


