అన్నమయ్య: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ, గ్రామ సహాయకుల సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డప్ప, గురు ప్రసాద్ డిమాండ్ చేశారు. 8వ రోజు సమ్మెలో భాగంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. పే స్కేలు అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, వేతనాలు పెంచాలని, నామినీలను పర్మినెంట్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి'


