హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గర్భిణీ మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామంలో పోషణ్ మాసం కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్‌వైజర్ రాధా మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.