ASF: రెబ్బెన మండలంలోని సబ్ స్టేషన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బుధవారం తొలగించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దీకొండ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు


