NTR: అంబారుపేట శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో రేపు ఉదయం 11 గంటలకు టెండర్ కం బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, కొబ్బరి చిప్పలు, అమ్మవారికి సమర్పించిన చీరలు, జాకెట్ ముక్కల విక్రయానికి ఈ వేలంపాట జరుగుతుంది. ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని ఆలయ ఈవో, కమిటీ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సత్యమ్మ ఆలయంలో టెండర్ వేలం


