హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి దిగ్బ్రాంతి

SKLM: టెక్కలి మండలంలో రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు స్థానిక ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ వసతి గృహంలో ఇంటర్ చదువుతున్నట్లు సమాచారం. మృతులు విశాఖరావు, దిలీప్ శరత్, శివగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.