హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో గణపతి లడ్డూలకు భారీ ధరలు

జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంప్ శక్తి గణపతి ఆలయంలో నిర్వహించిన లడ్డూ వేలంలో కొలుగూరి లవకుమార్-సృజన దంపతులు రూ.16,100కు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలోని గణపతి లడ్డూను వంగపల్లి వేణుమాధవ్ రావు-రజిని దంపతులు రూ.1,88,000కు దక్కించుకున్నారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్ బోయినపల్లి ప్రశాంత్ రావు ఉన్నారు.