హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించాలి'

MNCL: సింగరేణి సంస్థ లాభాల్లో విశ్రాంత సింగరేణి కార్మికులకు కూడా వాటా చెల్లించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించి రిటైర్డ్ అయిన కార్మికులకు లాభాల్లో వాటా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.