GDWL: ధరూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం కే.యోగేందర్ ఆధ్వర్యంలో 'ఎక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల్లో 20కి పైగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రకృతి పరిరక్షణకై మొక్కలు నాటాలి'


