హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ యువతకు శుభవార్త..!

కరీంనగర్ జ్యోతినగర్‌లోని బ్రాండ్ ఫ్యాక్టరీ భవనం 3వ అంతస్తులో ఈనెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి తిరుపతిరావు తెలిపారు. ఇండియన్ ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2 BDM, 20 సేల్స్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో 25-45 ఏళ్ల స్త్రీ, పురుషులు దీనికి అర్హులు.