హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిజర్వాయర్లకు ముప్పు లేదు'

VZM: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మడ్డువలసకు 6,667 క్యూసెక్కులు, నారాయణపురం ఆనకట్టకు 6,000, తాటిపూడికి 531, ఆండ్ర రిజర్వాయర్‌కు 78 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లకు ‘నో అలర్ట్’ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.