హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజయదశమి వేడుకల లోగో ఆవిష్కరణ

కోనసీమ: అమలాపురం పట్టణం కొంకాపల్లిలో తరతరాలుగా వైభవంగా కొనసాగుతున్న కొంకాపల్లి విజయదశమి ఉత్సవాలు ఈ ఏడాదితో 191వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రత్యేక లోగోను నిర్వాహకులు బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. భక్తిశ్రద్ధలు, సాంప్రదాయబద్ధంగా జరిగిన కార్యక్రమంలో చిక్కాల గణేష్, కంచిపల్లి అబ్బులు, చిక్కాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.