NGKL: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రాగడ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పాల్గొన్నారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన హరీష్ రావు


