GNTR: సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి ధ్వజమెత్తారు. దర్యాప్తులో పోలీసుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినందున నైతిక బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌లు తక్షణమే రాజీనామా చేసి విధుల నుంచి తప్పుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
హోంమంత్రి, డీజీపీ రాజీనామా చేయాలి: అంబటి


