SRPT: కోదాడ పట్టణంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ముస్లిం యువకులు సేవాభావం చాటుకున్నారు. ఇవ్వాళా నిమజ్జనానికి తరలివెళ్తున్న యువకులకు ఉచితంగా తాగునీరు అందించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యం కల్పిస్తూ సేవలందించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.
తెలంగాణ
నిమజ్జనానికి ముస్లిం యువకుల సేవాభావం


